ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగబోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్, డంకీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ గల్లంతు అవుతాడని సౌత్ వాళ్లు… కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు వెర్బల్ వార్ కి దిగారు. ఈ వెర్బల్ వార్ కి ఎండ్ కార్డ్ వేస్తే షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వాయిదా పడింది అనే…
కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, బాక్సాఫీస్ వార్ ఆఫ్ ది డికేడ్, ఎల్ క్లాసికో… ఎన్నో పదాలు ఉన్నాయో అన్ని పదాలని షారుఖ్ ఖాన్-ప్రభాస్ మధ్య జరగనున్న బాక్సాఫీస్ వార్ కి వాడేశారు. పఠాన్, జవాన్ సినిమాలతో ఫామ్ లో ఉన్న షారుఖ్ డిసెంబర్ 22న డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన…