NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి.. గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ కూడా అంతే వేగంగా ఒకదాని తర్వాత మరొక అప్డేట్స్ ఇస్తున్నారు. షూటింగ్ మొదలైన రెండో రోజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే, టీమ్ ఎంత ఫాస్ట్‌గా వర్క్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న వార్తల ప్రకారం.. జూన్ 10వ తేదీన…
NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ ను షేర్ చేశారు. శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ విలన్ పాత్రలో నటిస్తున్న కన్నడ స్టార్ లుక్ ను రివీల్ చేశారు. NBK107 నుంచి ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అంటూ దునియా విజయ్ రోల్ ను రివీల్ చేశారు. విజయ్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు తన హీరోకు తగిన విలన్ దొరికాడు…