Auqib Nabi Creates History in Duleep Trophy: జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్ చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దులీప్ ట్రోఫీ 2025లో నార్త్ జోన్‌కు ఆడుతున్న నబీ.. వెస్ట్ జోన్‌పై వరుస బంతుల్లో 4 వికెట్స్ తీశాడు. ఓ బౌలర్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టడం దులీప్ ట్రోఫీ చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు మాజీలు కపిల్…