DugOut Promo: ప్రస్తుతం థియేటర్ కన్నా ఎక్కువ గా ఓటిటీలు రన్ అవుతున్నాయి. ఇక ఉన్న ఓటిటీలో స్ట్రాంగ్ ఉన్న వాటిని అందుకోవాలని మిగతా ఓటిటీలు కష్టపడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ రేంజ్ ను అందుకోవడానికి ఆహా చాలా కష్టపడుతుంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్ ఒరిజినల్స్ తో పాటు టాక్ షోస్, కుకింగ్ షోస్, సింగింగ్ షోస్, డ్యాన్స్ షోస్..