బాలాసోర్ రైలు దుర్ఘటనపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఆందోళనకు దారితీసింది. పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ వ్యక్తి భార్య దివ్యకు ప్రసవం దగ్గర పడడంతో రోజుల క్రితం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.