2025 Ducati Panigale V2: ప్రసిద్ధ సూపర్‌బైక్ తయారీ సంస్థ డుకాటి భారత మార్కెట్‌లో కొత్త పానిగాలే V2, పానిగాలే V2 S (2025 Ducati Panigale V2) మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు బైక్‌లు పాత పానిగాలే ట్విన్ మోడల్‌ను భర్తీ చేయనున్నాయి. పూర్తిగా అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్, కొత్త ఛాసిస్, అలాగే అధునాతన ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫామ్‌తో ఈ బైక్‌లు రైడర్లకు మరింత రైడింగ్ అనుభవాన్ని అందించనున్నాయి. వీటి ఇంజిన్ విషయానికి వస్తే..…