చెన్నైకి చెందిన ప్రముఖ యూట్యూబర్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా అతడు అప్‌డేట్ చేసిన ఓ వీడియో ఇరకాటంలో పడేసింది. గర్భవతి అయిన భార్యను దుబాయ్ తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్ష చేయించడమే కాకుండా..
సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా రిఫ్రెష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సానియా ఆసక్తికరమైన, కొడుకుతో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇందులో నేమ్ ప్లేట్ కూడా మార్చిన ఫోటో దర్శనమిచ్చింది. దీన్ని చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అందులో చాలా మంది సూపర్ మమ్మీ అంటూ వ్యాఖ్యానించారు. Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని…
NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీ గా వున్నారు.ఒక వైపు మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో “దేవర” సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. దీనితో వరుస షూటింగ్ ల వల్ల ఎన్టీఆర్ కు కాస్త ఖాళీ కూడా దొరకడం…
ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింంది. భారీ ఎదురుగాలులు, వడగండ్ల వర్షంతో దుబాయ్‌ను అతలాకుతలం చేసింది
Anand Mahindra Tweet on Dubai Rains 2024: సాధారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఎండలు ఎక్కువ. ఎడారి దేశం కాబట్టి అక్కడ వర్షాలు తక్కువే. ఎప్పుడో కానీ.. భారీ వర్షాలు కురవవు. అలాంటి యూఏఈలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం (ఏప్రిల్ 16) బలమైన గాలులు, ఉరుములు-మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. దుబాయ్‌లో అయితే ఈ వర్ష బీభత్సం మరీ…
Heavy Rains His UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, వీధులు మొత్తం జలమయం అయ్యాయి. భారీ వరదలకు దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. ఓవైపు వరదలు, మరోవైపు తీవ్ర గాలుల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. యూఏఈ మొత్తం పాఠశాలలను మూసివేశారు. చాలా మంది ఉద్యోగులు, కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. వీధులు, రహదారుల్లోని నీటిని…
గత గురువారం రాత్రి యూఏఈ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో షార్జా అల్ నహ్దా రెసిడెన్షియల్ టవర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
Allu Arjun React on Wax Statue at Madame Tussauds: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్’ సినిమాలోని ఐకానిక్ పోజ్ ‘తగ్గేదేలే’తో అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఆవిష్కరించారు. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా అల్లు అర్జున్ స్పందించారు. మేడమ్ టుస్సాడ్స్ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి ముందుగా…
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా సార్లు ప్రచారాలు జరిగాయి. దానికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే చోట ఉండగా, బ్యాక్ గ్రౌండ్ మ్యాచ్ అవుతూ ఉండగా షేర్ చేసిన ఫోటోలను కూడా నెటిజన్లు గుర్తు పట్టేసే వారు. ఇంకేముంది వెంటనే సోషల్ మీడియాలో మళ్ళీ దొరికేశారు అంటూ చర్చలు జరుపుతూ ఉండేవారు. ఇలాంటి పరిణామమే మరొకటి చోటు చేసుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ…