Viral News: ఒంటెపై ఉబెర్ రైడ్.. వీడియో వైరల్
- ఉబెర్ ఒంటెపై సవారి చేశారా?
- తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒంటె రైడ్ ఉబెర్
- ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఎడారిలో చిక్కుకుపోయిన యువతికి వింత అనుభవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు సాధారణంగా ఉబెర్ బైక్, ఉబెర్ కారుపై రైడ్ చేసి ఉంటారు. కానీ మీరు ఉబెర్ ఒంటెపై సవారి చేశారా? ప్రస్తుతం ఇలాంటి ఎ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎడారిలో చిక్కుకుపోయిన ఓ మహిళ ఉబర్ క్యాబ్ ద్వారా ఒంటెను బుక్ చేసిన చాలా ఫన్నీ సంఘటన వైరల్ అవుతోంది. ఎడారిలో ఈ క్యాబ్ సర్వీస్ ఎలా అందించబడుతుందో వినియోగదారులు అస్సలు నమ్మలేకపోతున్నారు.
READ MORE: Jaishankar: రష్యా భారత విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. యూఎస్, కెనడాలపై జైశంకర్ పరోక్ష దాడి..
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ఈ వీడియోలో మహిళ తన ఫోన్‌ను చూపిస్తుంది. అందులో ఆమె ఉబెర్ ద్వారా ఒంటె రైడ్‌ను బుక్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ రైడ్ కోసం, మహిళ 50.61 యూఏఈ దిర్హామ్‌లు (సుమారు రూ. 1158) చెల్లించాలి. దాదాపు 20 సెకన్ల తర్వాత ఆ మహిళలు ఉన్న ప్రదేశానికి ఒంటె వచ్చింది. ఉబర్ ద్వారా బుక్ చేసిన ఒంటె తనకు పికప్ చేసుకునేందుకు రావడంతో మహిళ ఆశ్చర్యానికి గురైంది. ఒంటెను తీసుకొచ్చిన వ్యక్తిని సంతోషంగా పలకరించింది. మీ జీవనోపాధి కోసం ఏమి చేస్తారు? అని ఆమె అతడిని అడుగుతుంది. తాను ఒంటే ద్వారా ఉబెర్ రైడ్‌లను నడుపుతున్నట్లు ఆ వ్యక్తి చెబుతాడు.
READ MORE:Mahesh Kumar Goud: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు..
ఒంటె యజమానితో కొద్దిసేపు మాట్లాడిన తరువాత, ఆమె ఒంటె వెనుక కూర్చుని ఎడారి నుంచి బయలుదేరుతుంది. దాదాపు 62 సెకన్ల ఈ క్లిప్‌ని @jetset.dubai తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇది ఇప్పటివరకు కొన్ని లక్షల మంది వీక్షించారు. కాగా లక్షకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఈ మేరకు వారు నెట్టింట పంచుకున్న వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఉబెర్‌లో ఇలాంటి సౌకర్యం కూడా ఉంటుందా అని అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఇదంతా ఫేక్ అని కొట్టిపారేశారు. తాము తప్పిపోయామని ఆ యువతులు చెబుతున్నా వారి వెనక ఉన్న రోడ్డు తమకు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..