Honor Earbuds 4: హానర్ (Honor) తన త్రూలి వైర్ లెస్ స్టీరియో (TWS) హెడ్‌ఫోన్స్ Honor Earbuds 4 ను బుధవారం అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ Honor Magic 8 స్మార్ట్‌ఫోన్స్, Honor MagicPad 3 సిరీస్ టాబ్లెట్లు లాంచ్ సందర్భంగా విడుదలయ్యాయి. ఇవి ఇన్ ఇయర్ డిజైన్‌లో లభిస్తాయి. ఇవి 50dB వరకు Active Noise Cancellation (ANC) సపోర్ట్ చేస్తాయి. ఇయర్ ఫోన్స్ డబుల్ టిటానియం ప్లేటెడ్ కోయిల్స్…