Motorola Razr 60 Ultra: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల మోటొరోలా విడుదల చేసిన కొత్త ఫ్లిప్ ఫోన్ Motorola Razr 60 Ultra త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్ గా అభివర్ణించింది. ఇందులో అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 3nm చిప్‌సెట్ ఉపయోగించబడింది. ఈ ఫోన్‌లో మోటో AI ఫీచర్లను కూడా టీజర్‌లో హైలైట్ చేశారు. ఈ…