Home
Dsc 2025
Dsc 2025 News
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
Ambati Rambabu Case: డీఎస్సీ అక్రమాలపై విజయవాడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా విజయవాడ బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో పాటు మరో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది. వైసీపీ నేతలు నూరిఫాతిమా,… -
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
Police Lathi-Charge YCP Leaders at Vijayawada SAAP Office: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వివాదం.. సోమవారం విజయవాడలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, శ్రేణులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. డీఎస్సీ… -
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
YCP Protest on AP DSC Sports Quota Row: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం కొనసాగుతోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు విజయవాడలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు శాప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు శాప్ ప్రధాన కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారానికి… -
YS Jagan: దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు..! డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై జగన్ సంచలన ఆరోపణలు
YS Jagan: డీఎస్సీ-2025లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. పరీక్షలు రాయకుండానే కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని, జరగని క్రీడా పోటీలు జరిగినట్లు చూపిస్తూ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సృష్టించారని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రకారం ఈ వ్యవహారం నడిపారని, తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని అన్నారు. తాము చెబుతున్న ప్రతి అంశాన్ని సాక్ష్యాలు, ఆధారాలతో వివరిస్తున్నామని పేర్కొన్నారు. జూడోలో 39 మందికి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో జూడో విభాగంలో… -
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
YS Jagan: డీఎస్సీ-2025లో అక్రమాలపై వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నిబంధనలను మార్చి, పరీక్ష కూడా రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, 47 తీసుకువచ్చి, ఆ తర్వాత జీవో నంబర్ 23, 25, 56 ద్వారా నిబంధనలను మార్చి మళ్లీ గేట్లు మూసేశారని విమర్శించారు. 372 ఉద్యోగాలపై జగన్ ప్రశ్నలు స్పోర్ట్స్ కోటాలో 372… -
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
YS Jagan on DSC 2025 irregularities: ఏపీ డీఎస్సీ 2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల అంశంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. డీఎస్సీ వ్యవహారంలో తాము చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని ప్రభుత్వం అంగీకరిస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ఒకే అధికారి… -
Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
Botsa Satyanarayana: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన చర్చించామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తెలిపారు. డీఎస్సీ అవకతవకలు, రైతులు, ఉద్యోగులు, బలహీన వర్గాలు, శాంతిభద్రతలు, లాకప్ డెత్‌లు సహా అనేక అంశాలను సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని బొత్స విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఫేక్ జీవోలు తీసుకొచ్చారని ఆరోపించారు. మెరిట్ జాబితాల్లో కూడా అవకతవకలు ఉన్నాయని పేర్కొన్నారు. డీఎస్సీ… -
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
YS Jagan: డీఎస్సీ–2025 నియామకాల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల సందర్భంగా దీక్షా శిబిరాలపై జరిగిన దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న నిరుద్యోగ యువతపై అధికార పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన జగన్, “ఆంధ్రప్రదేశ్ Gen Z గొంతును మూయలేరు.. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం… -
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
విజయవాడలో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ఈ దీక్షా శిబిరం ఏర్పాటు అనుమతి లేకుండానే జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత మరింత… -
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలు వివాదంగా మారాయి.. దీనిపై పాలక, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుండగా.. డీఎస్సీ-2025 నియామకాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో నష్టపోయామని చెబుతున్న అభ్యర్థులు నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని…
తాజావార్తలు
-
Hyderabd Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!