Drugs Traces Found from Blood Samples of Hema and Aashi Roy: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇద్దరు టాలీవుడ్ నటులున్నట్టు తేలింది. నటి హేమతో పాటు నటి అషి రాయ్ లకు చేసిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ అని తేలింది. ఈ డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. హెబ్బగుడి పోలీస్ స్టేషన్ లో ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించిన…