Telangana Police Bust Delhi Drug Mafia: తెలంగాణ పోలీసులు మరోసారి మన్ననలు పొందారు. గ్రేట్ అని నిరూపించుకున్నారు. అక్కడ ఇక్కడ కాదు.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ మాఫియాను అడ్డుకుని ప్రధాన నిందితుడు సహా అనేక మందిని అరెస్ట్ చేశారు. తాజాగా తెలంగాణ పోలీస్, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ జాయింట్ సీపీ మాట్లాడారు. డ్రగ్స్ సరాఫరా చేస్తున్న బ్యాచ్‌లో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశాం..…