లోకేష్ కనగరాజ్.. ఈ పేరు వింటే ఇప్పుడు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు తాజాగా తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా లోకేష్ ఒక హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఒక ఈవెంట్‌లో యాంకర్ ఇదే ప్రశ్న అడగ్గా.. లోకేష్ చాలా కూల్‌గా, అంతే స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పారు. Also Read : Janhvi…