మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు చెబుతున్నా.. మందు బాబులు మాత్రం వినడం లేదు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. లిక్కర్ రాజాలు మాత్రం మత్తు వదలడం లేదు. వీకెండ్ వచ్చింది అంటే చాలు.. పూటుగా తాగి వాహనాలు నడుపుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు, కోర్టులు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా మద్యం సేవించి బస్సు నడిపిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది.…