Rajasthan: మద్యపానం చాలా కుటుంబాల్లో నిప్పులు పోస్తోంది. మద్యపానం అలవాటు వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవడమే కాకుండా, ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలకు మధ్యపానం కారణం అవుతోంది. క్షణికావేశం వల్ల కుటుంబాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇలాంటి గొడవ కారణంగా భర్త సూసైడ్ చేసుకున్నాడు.
ఒక స్టార్ డైరెక్టర్ లేదా నటీనటులు తమకున్న మద్యపాన అలవాటును బహిరంగంగా బయట పెట్టే ధైర్యం చేయడం చాలా అరుదు. అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ అరుదైన వ్యక్తుల జాబితాలో చేరిపోయారు. తనకు మందు అలవాటు ఉందని, ఆ మత్తే తనకు బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్స్ రాయడానికి ప్లస్ అవుతుందని అన్నారు. Read Also : Ravanasura : కీలక షెడ్యూల్ కంప్లీట్ ఇటీవల ఓ మీడియా పోర్టల్‌తో ఇంటరాక్షన్ సందర్భంగా ప్రశాంత్ నీల్…