Alcohol Health Risks: ఈ రోజుల్లో మందు తాగడం ఫ్యాషన్ అయిపోయింది. నలుగురిలో నేను ఏదో తోపు అని అనిపించుకోవాలని కొందరు తక్కువ టైంలో సీసాలకు, సీసాలు లేపడం చేస్తున్నారు. బాబు ఈ స్టోరీ ముఖ్యంగా మీకోసమే. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మందికి మందు తాగితే కాలేయమే పోతుందని తెలుసు. అయినా తాగడం ఆపడం లేదు. మందు బాబులు తాగుడికి కాలేయంతో పాటు పేగులు కూడా ఎఫెక్ట్ అవుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం వెల్లడించింది.…