కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ ప్రజల అభివృద్ధికి ముందు ఉంటుంది తాజాగా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రముఖ సంస్థ డీఆర్డీఓలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు జూలై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.…