ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? కెరీర్ సెట్ చేసే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) DRDO CEPTAM 11 నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 764 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-BBకి 561, టెక్నీషియన్-Aకి 203 పోస్టులు భర్తీకానున్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టుల కోసం అభ్యర్థులు ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కెమికల్…