వాస్క్యులర్ రంగంలో భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఎవిస్ హాస్పిటల్స్ తమ సేవలను మరింత విస్తరించింది. అందులో భాగంగా.. గురువారం కూకట్పల్లిలో ఎవిస్ హాస్పిటల్స్ నూతన శాఖ ప్రారంభమైంది. ఆసుపత్రి ఎండీ, ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియోలజిస్ట్ డాక్టర్ రాజా.వి.కొప్పాల పూజాధికాలతో కొత్త ఆసుపత్రి సేవలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా మాట్లాడుతూ.. కూకట్పల్లి శాఖ ప్రారంభంతో తమ ఆసుపత్రి శాఖలు 23కు చేరాయని, త్వరలో మరిన్ని శాఖల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఇక్కడ కూడా…
గత తొమ్మిదేళ్లలో ఎవిస్ ఆసుపత్రి ప్రస్థానంలో మహిళా ఉద్యోగుల పాత్ర అద్వితీయమని ఆసుపత్రి మానేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజా.వి.కొప్పాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రోగులకు సేవలకు సంబంధించి ఇన్నేళ్లలో నాలుగు ఫిర్యాదులు మినహా ఎటువంటి సమస్యలు లేకపోవడం విశేషమన్నారు.