Upasana Kamineni Konidela launches ‘The Apollo Story’ on Dr. Prathap C Reddy’s 91st Birthday:భారతదేశంలో అపోలో హాస్పిటల్స్ స్థాపించి అనేక లక్షల మందికి నాణ్యమైన వైద్యం అందిస్తున్న డాక్టర్ ప్రతాపరెడ్డి 91వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్ అన్నింటిలో అక్కడి స్టాఫ్ అందరూ తమ వ్యవస్థాపకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ లో జరిగిన వేడుకల్లో ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ…