Home
Dowry Harassment Case
Dowry Harassment Case News
-
Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
Delhi: ఢిల్లీలో నవవధువు మృతి అనుమానాస్పదంగా మారింది. పెళ్లైన రెండు నెలలకే 28 ఏళ్ల ఆకృతి బిల్డింగ్ పైనుంచి కింద పడి మరణించింది. ఆమె ఎలా కిందపడిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన ఢిల్లీలోని లోధికాలనీలో చోటుచేసుకుంది. పాలికాకుంజ్లోని ఎన్డీఎంసీ ఫ్లాట్ల భవనం బయట నేలపై ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆకృతిని హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త కట్నం కోసం… -
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో బాధిత కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. రెండో పోస్ట్‌మార్టం చేయలన్న కుటుంబ సభ్యుల అభ్యర్థనను భోపాల్ కోర్టు తిరస్కరించింది. -
Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్‌మార్టంలో షాకింగ్ విషయాలు
తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోపాల్ ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. -
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె మరణానికి ముందు ఏం జరిగిందో.. అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. -
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ప్రస్తుతం సమాజం టెక్నాలజీలో దూసుకెళ్లిపోతున్నా.. మనుషుల్లో మాత్రం క్రూరత్వం పోవడం లేదు. తాజాగా వరకట్న వేధింపులకు ఓ తెలుగు హీరోయిన్ బలైపోయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. -
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
Greater Noida: గ్రేటర్ నోయిడాలోని జలపుర గ్రామంలో ఓ వివాహిత మరణం అందరినీ తీవ్రంగా కలచివేసింది. దాదాపు 14 నెలల క్రితం కోటి రూపాయలకు పైగా ఖర్చుతో ఎంతో వైభవంగా జరిగిన పెళ్లి, ఇప్పుడు ఓ ఘోర విషాదాంతంగా మిగిలిపోయింది. అదనపు కట్నం కోసం నిరంతరం వేధించడంతో మనస్తాపానికి గురైన ఆ వివాహిత ఇంటి పైకప్పు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆమె పుట్టింట్లో కోలాహలం నెలకొనగా, పోలీసులు రంగంలోకి దిగి భర్త, మామలను… -
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
Husband Suicide: భార్య, ఆమె కుటుంబం వేధింపుల వల్ల తనువు చాలిస్తున్న భర్తల కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఒక యువ ఇంజనీర్ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కుషినగర్‌లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. మరణానికి ముందు ఒక వీడియోలో తన చావుకు భార్యనే కారణమని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. వెల్వా పాలక్ధారి గ్రామానికి చెందిన 33 ఏళ్ల ప్రద్యుమ్న కుమార్ యాదవ్,… -
Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి
నిజామాబాద్ జిల్లాలో ఒక నవవధువు బలవన్మరణం చెందడం కలకలం సృష్టిస్తోంది. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నెల రోజుల్లోనే ఆ యువతి తనువు చాలించింది. బాన్సువాడకు చెందిన అఖిల (బి.ఎస్సీ నర్సింగ్ విద్యార్థిని), ఆలూరు మండలం కల్లిడకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడితో మార్చి 5న వివాహం జరుపుకుంది. పెద్దల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకలో పుట్టింటి వారు అడిగినంత కట్నకానుకలు సమర్పించారు. కానీ, అత్తారింట్లో ఆమె అడుగుపెట్టిన నాటి నుంచే నరకం… -
Vanasthalipuram Murder: హైదరాబాద్‌లో దారుణ హత్య.. గర్భిణి అని కూడా చూడకుండా రంపం, కత్తులతో మాజీ భర్త కిరాతకం!
Vanasthalipuram Murder: కలహాలు.. కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. భార్య, భర్త మధ్య తలెత్తుతున్న వివాదాలు..ఒక్కోసారి ఎవరో ఒకరిని చంపుకునే వరుకు వెళ్తున్నాయి. వివాహేతర బంధాలు కావచ్చు..లేదా కుటుంబ కలహాలు కావచ్చు..లేదా మద్యం లాంటి వ్యసనాలు కావచ్చు.. వరకట్న వేధింపులు కావచ్చు.. ఇలా సమస్య ఏదైనా కొంత మందికి మాత్రం హత్యలే పరిష్కారంగా కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఇలాంటి హత్యలే రెండు జరిగాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వనస్థలిపురంలో మాజీ భార్యను మాజీ భర్త హత్య… -
UP: ఏం మనుషులు రా.. మగబిడ్డ కోసం మామతో పడుకోవాలని ఒత్తిడి..
UP: ఏం మనుషులురా మీరు, మగబిడ్డ కోసం ఒక మహిళను మామ, బావ దగ్గర పడుకోవాలని బలవంతం చేశారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది. మగబిడ్డపై ఉన్న కోరికతో రెండు సార్లు అబార్షన్లు చేయించారు. దీని తర్వాత ఆమె మామ, బావతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది. 2021లో మెహక్ ఖాన్‌కు షా ఫహీమ్ అనే వ్యక్తితో వివాహమైంది. కొన్ని నెలల్లోనే ఆమె భర్త, అత్తంటి వారి నుంచి వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి.…
తాజావార్తలు
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!