మారుతి బ్రెజ్జా కారును కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్ తర్వాత, మీరు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 7,65,454 (7.65 లక్షలు) రుణం తీసుకోవాల్సి ఉంటుంది.
Hero Splender : దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిల్ హీరో స్ప్లెండర్. ఈ బైక్ సామాన్యుల బైక్ గా పేర్గాంచింది. ధర కూడా సామాన్యుల బడ్జెట్లోనే ఉంటుంది.