హాలీవుడ్ సినిమాల్లో ఎప్పటికీ గుర్తింపు ఉండిపోయే సినిమాలలో టైటానిక్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోని ఓ విషాద ప్రయాణం. అయితే ఈ సినిమా నిజమైన సంఘటనకు ఆధారంగా చేసుకుని రూపొందించింది. ఈ భయంకర ప్రమాదంలో సముద్రంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు అనుగుణంగా తీసిందే టైటానిక్ సిన�