బిజినెస్ చెయ్యాలనే కోరికలు అందరికి ఉంటుంది.. కానీ ఎక్కడ లాస్ అవుతామో అని కొందరు భయపడితే, మరికొంతమంది ధైర్యం చేసి నిలబడతారు..అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయ్యి చూపిస్తారు.. మీకు కూడా బిజినెస్ చెయ్యాలనే కోరిక ఉందా? అయితే మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాము.. ఆ ఐడియా ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించి భారీ లాభాలు ఆర్జించే బిజినెస్‌లు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ధూప్ బట్టీ లేదా…