Punch Prasad : జబర్ధస్త్ ద్వారా పాపులరైన పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి దాదాపు చాలామందికి తెలుసు. అతడు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడికి సంబంధించి గుడ్ న్యూస్ తెలిసింది. ఆయనకు కిడ్నీ ఇచ్చేందుకు దాత దొరికినట్లు సమాచారం.