Home
Donaldtrump
Donaldtrump News
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తులసి గబ్బార్డ్ తన రాజీనామా లేఖను X (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు, అందులో తన భర్త అబ్రహాంకు అత్యంత అరుదైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె రాజీనామా వార్త అమెరికా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తులసి గబ్బార్డ్ తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలనే ప్రధానంగా పేర్కొన్నారు. ఆమె భర్త అబ్రహామ్ విలియమ్స్కు… -
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
Iran Parliament Bill: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో ఉద్రిక్తతలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను టార్గెట్ చేస్తూ ఇరాన్ పార్లమెంట్ (మజ్లిస్) ఒక సంచలన చట్టాన్ని తీసుకురాబోతోంది. ట్రంప్, నెతన్యాహులను అంతమొందించిన వారికి భారీ రివార్డు ప్రకటించేలా ఒక ప్రత్యేక బిల్లుపై ఇరాన్ ఎంపీలు చర్చిస్తున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ అధ్యక్షుడు ఇబ్రహీం అజీజీ అధికారికంగా… -
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
Iran Nuclear Warning: ఇరాన్పై మళ్లీ దాడి జరిగితే, అణ్వాయుధాలకు అనువైన స్థాయిగా పరిగణించబడే 90% వరకు యురేనియంను సుసంపన్నం చేయగలమని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ మంగళవారం హెచ్చరించారు. “మళ్లీ ఇరాన్పై దాడి జరిగితే, ఇరాన్ యురేనియంను 90% వరకు కూడా సుసంపన్నం చేయగలదు. దీనిని పార్లమెంటులో సమీక్షిస్తారు” అని పార్లమెంటు జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ప్రతినిధి రెజాయీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో… -
MQ-4C Triton Drone: క్యూబా చుట్టూ అమెరికా ఉచ్చు? వెనిజులా సీన్ రిపీట్ అవుతుందా!
MQ-4C Triton Drone: అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత అధునాతన నిఘా డ్రోన్ MQ-4C ట్రైటన్ (MQ-4C Triton) క్యూబా దక్షిణ తీరంలో ఆరు గంటల పాటు చక్కర్లు కొట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డ్రోన్ క్యూబాకు ఇంత సమీపంలోకి రావడం, ముఖ్యంగా హవానా పరిసరాలను జల్లెడ పట్టడం వెనుక ఏదో పెద్ద వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. READ ALSO: Motorola Edge 50: 1.5K… -
Iran Ship Tax: హోర్ముజ్ జలసంధిలో నయా వార్.. ఇరాన్ ప్లాన్ను వ్యతిరేకిస్తున్న ఈయూ, అరబ్ దేశాలు!
Iran Ship Tax: మధ్యప్రాచ్యంలో యుద్ధం సద్దుమణుగుతున్న తరుణంలో, ప్రపంచాన్ని షాకింగ్కు గురిచేస్తూ ఇరాన్ నయా వార్ను తెరపైకి తీసుకొచ్చింది. ఇంతకీ అది ఏంటంటే.. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకం విధించడానికి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఈ రోజు పాకిస్థాన్లో జరిగే అమెరికా-ఇరాన్ చర్చల సందర్భంగా ఈ అంశంపై ఇరాన్ ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. వాస్తవానికి అమెరికా – ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని దాదాపుగా… -
Donald Trump : టీవీ యాంకర్ అడిగిన ఏ ప్రశ్నకు కోపంతో ఊగిపోయిన ట్రంప్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సీఎన్ఎన్ యాంకర్ కైట్లాన్ కాలిన్స్ను తీవ్రంగా విమర్శించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన విమాన ప్రమాదానికి డెమొక్రాట్లను, వారి వైవిధ్యం, సమానత్వం, చేరిక విధానాలను నిందించడానికి యాంకర్ తనపై ఒత్తిడి తెచ్చాడని ఆయన చెప్పాడు.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!