Home
Donaldtrump
Donaldtrump News
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తులసి గబ్బార్డ్ తన రాజీనామా లేఖను X (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు, అందులో తన భర్త అబ్రహాంకు అత్యంత అరుదైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె రాజీనామా వార్త అమెరికా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తులసి గబ్బార్డ్ తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలనే ప్రధానంగా పేర్కొన్నారు. ఆమె భర్త అబ్రహామ్ విలియమ్స్‌కు… -
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
Iran Parliament Bill: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో ఉద్రిక్తతలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను టార్గెట్ చేస్తూ ఇరాన్ పార్లమెంట్ (మజ్లిస్) ఒక సంచలన చట్టాన్ని తీసుకురాబోతోంది. ట్రంప్, నెతన్యాహులను అంతమొందించిన వారికి భారీ రివార్డు ప్రకటించేలా ఒక ప్రత్యేక బిల్లుపై ఇరాన్ ఎంపీలు చర్చిస్తున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ అధ్యక్షుడు ఇబ్రహీం అజీజీ అధికారికంగా… -
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
Iran Nuclear Warning: ఇరాన్‌పై మళ్లీ దాడి జరిగితే, అణ్వాయుధాలకు అనువైన స్థాయిగా పరిగణించబడే 90% వరకు యురేనియంను సుసంపన్నం చేయగలమని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ మంగళవారం హెచ్చరించారు. “మళ్లీ ఇరాన్‌పై దాడి జరిగితే, ఇరాన్ యురేనియంను 90% వరకు కూడా సుసంపన్నం చేయగలదు. దీనిని పార్లమెంటులో సమీక్షిస్తారు” అని పార్లమెంటు జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ప్రతినిధి రెజాయీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధంలో… -
MQ-4C Triton Drone: క్యూబా చుట్టూ అమెరికా ఉచ్చు? వెనిజులా సీన్ రిపీట్ అవుతుందా!
MQ-4C Triton Drone: అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత అధునాతన నిఘా డ్రోన్ MQ-4C ట్రైటన్ (MQ-4C Triton) క్యూబా దక్షిణ తీరంలో ఆరు గంటల పాటు చక్కర్లు కొట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డ్రోన్ క్యూబాకు ఇంత సమీపంలోకి రావడం, ముఖ్యంగా హవానా పరిసరాలను జల్లెడ పట్టడం వెనుక ఏదో పెద్ద వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. READ ALSO: Motorola Edge 50: 1.5K… -
Iran Ship Tax: హోర్ముజ్ జలసంధిలో నయా వార్.. ఇరాన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న ఈయూ, అరబ్ దేశాలు!
Iran Ship Tax: మధ్యప్రాచ్యంలో యుద్ధం సద్దుమణుగుతున్న తరుణంలో, ప్రపంచాన్ని షాకింగ్‌కు గురిచేస్తూ ఇరాన్ నయా వార్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇంతకీ అది ఏంటంటే.. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకం విధించడానికి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఈ రోజు పాకిస్థాన్‌లో జరిగే అమెరికా-ఇరాన్ చర్చల సందర్భంగా ఈ అంశంపై ఇరాన్ ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. వాస్తవానికి అమెరికా – ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని దాదాపుగా… -
Donald Trump : టీవీ యాంకర్ అడిగిన ఏ ప్రశ్నకు కోపంతో ఊగిపోయిన ట్రంప్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సీఎన్ఎన్ యాంకర్ కైట్లాన్ కాలిన్స్‌ను తీవ్రంగా విమర్శించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన విమాన ప్రమాదానికి డెమొక్రాట్లను, వారి వైవిధ్యం, సమానత్వం, చేరిక విధానాలను నిందించడానికి యాంకర్ తనపై ఒత్తిడి తెచ్చాడని ఆయన చెప్పాడు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..