Home
Donald Trump Trade Policy
Donald Trump Trade Policy News
-
US–Bangladesh Trade Deal: అమెరికా-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందం.. కేవలం 1 శాతం తగ్గిన పన్నులు..!
US–Bangladesh Trade Deal: అమెరికా–బంగ్లాదేశ్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీర్ఘకాల చర్చల అనంతరం అమెరికా బంగ్లాదేశ్‌పై విధిస్తున్న సుంకాలను కేవలం 1 శాతం మాత్రమే తగ్గిస్తూ 19 శాతానికి పరిమితం చేసింది. తొమ్మిది నెలల పాటు సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. మొదటగా బంగ్లాదేశ్ ఎగుమతులపై 37 శాతం వరకు సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించడంతో ఢాకా తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ తర్వాత సుదీర్ఘ చర్చల నేపథ్యంలో గత ఆగస్టులో… -
Asia Markets Crash: ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి.. మళ్లీ కంపు లేపిన ట్రంప్!
Asia Markets Crash: సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాపై 100% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన నిర్ణయంతో మళ్లీ కంపు లేపారు. వాస్తవానికి ఇది మరోసారి వాణిజ్య యుద్ధ సంకేతాలను రేకెత్తించిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అమెరికా చర్యకు డ్రాగన్ కూడా బలమైన ఎదురుదాడిని ప్రారంభించింది. రెండు అతిపెద్ద ఆర్థిక… -
Trump 100% Tariff: చైనా దిగుమతులపై 100% టారిఫ్స్
Trump 100% Tariff: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడు చైనాపై కొత్త వాణిజ్య చర్యలను చేపడుతున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని, అలాగే అమెరికాలో తయారైన కీలక సాఫ్ట్వేర్లపై కఠినమైన ఎగుమతి నియంత్రణలను అమలు చేస్తామని చెప్పుకొచ్చాడు. -
Trump Tariffs on India: భారత్‌తో వైరం.. డొనాల్డ్ ట్రంప్ పై హౌస్ డెమోక్రాట్స్ ఫైర్
US House Of Democrats Panel Slam Trump’s Tariffs on India -
Car Sales Slow Down: ట్రంప్ సుంకాల ప్రభావం.. కార్లు కొనడానికి భయపడుతున్న జనం..!
Car Sales Slow Down: పండుగ సీజన్ కు ముందు కార్ల మార్కెట్ మందకొడిగా కనిపిస్తోంది. జూలైలో కార్ల అమ్మకాలు తగ్గాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా, హోండా వంటి పెద్ద కంపెనీల అమ్మకాలు తగ్గాయి. దేశంలోని అతిపెద్ద ఆటో కంపెనీ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మహీంద్రా & మహీంద్రా, కియా అమ్మకాలు పెరిగాయి. కానీ డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో నిరాశ ఉందని నిపుణులు అంటున్నారు. కార్ల అమ్మకాల తగ్గుదలకు చాలా… -
Tariff Deadline: ‘‘ఆగస్టు 1 డెడ్ లైన్’’.. సుంకాలపై అమెరికా స్పష్టీకరణ..
Tariff Deadline: సుంకాల విధింపుకు సంబంధించి డెడ్‌లైన్ గురించి అమెరికా క్లారిటీ ఇచ్చింది. సుంకాలు విధించడానికి ఆగస్టు 1నాటి తుది గడువు ఎట్టి పరిస్థితుల్లో మారదని, ఎలాంటి పొడగింపులు ఉండవని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆదివారం చెప్పారు. ‘‘ఇక పొడగింపులు లేవు, ఇక గ్రేస్ పిరియడ్లు లేవు. ఆగస్టు 1న, సుంకాలు నిర్ణయించబడ్డాయి. అవి అమలులోకి వస్తాయి. కస్టమ్స్ డబ్బు వసూలు చేయడం ప్రారంభిస్తాయి.’’ అని ఓ అన్నారు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?