డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ట్రంప్ తుంటరి పనులకు సంబంధించిన సంచలన విషయం ఒకటి వెలుగుచూసింది. ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా థాంప్సన్ సంచలన విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటి ఒక కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఫోన్ చేసి ఒక రోజు డేట్ అడిగారని చెప్పింది. విడాకులు తీసుకున్న రోజున ట్రంప్ తనకు ఫోన్ చేసి ఈ…