ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ కలిసిన వ్యక్తుల్లో డొనాల్డ్ లూ అనే అమెరికన్ దౌత్యవేత్త కూడా ఉన్నాడు. ఇతను అమెరికా ప్రభుత్వం తరుపున సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా వ్యవహరాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్నాడు. అయితే, ఇతడిని కలిస్తే సమస్య ఏంటని చాలా మంది అనుకోవచ్చు కానీ, ఇతను వెళ్లిన ప్రతీచోట ప్రభుత్వాలు దిగిపోవడం, తిరుగుబాటు రావడం జరిగింది.
White House: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇప్పటికి మొత్తం మూడు అమెరికన్ నగరాలను సందర్శించారు. రాహుల్ వైట్‌హౌస్‌ను సందర్శించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని భావించే యువతకు గుడ్ న్యూస్. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది. భారతీయుల కోసం విద్యార్థి వీసాలన్నింటినీ ప్రాసెస్ చేస్తుందని ఒక ఉన్నత అధికారి హామీ ఇచ్చారు.