థియేటర్‌కి వెళ్లలేని ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు బాగానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో… డిఫరెంట్ భాషల్లో… వీకంతా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం… థమా : హిందీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా అక్టోబర్ 21న థియేటర్స్ లోకి వచ్చిన రొమాంటిక్ కామెడి హారర్ థ్రిల్లర్ థమా, హర్షవర్ధన్ రాణె, సోనమ్ బజ్వా జంటగా వచ్చిన రొమాంటిక్ డ్రామా ఏక్ దీవానే కి…