Sakibul Gani New Record: ఆటలపై ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది.. కానీ, దానిని ఓ యజ్ఞంగా భావించి రాణించే వారు కొందరే ఉంటారు.. కొందరు స్టార్ క్రికెటర్ల జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటుంది.. ఇప్పుడు బీహార్ కెప్టెన్ సకిబుల్ గని క్రికెట్ ప్రయాణం ఒక బ్లాక్ బస్టర్ సినిమా కంటే తక్కువ కాదు అని చెప్పాలి.. విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం భారత క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఘనతను సాధించాడు గని… రాంచీలోని…