మంగళవారం వరుసగా మూడో రోజు జమ్మూ డివిజన్‌లో కుండపోత వర్షం విధ్వంసం సృష్టించింది. శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర మార్గంలోని అర్ధ్‌కుమ్వారీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, దోడాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాట్రాలో తొమ్మిది మంది భక్తులు, దోడాలో నలుగురు మరణించారు. యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి 22 మంది భక్తులు గాయపడ్డారు. Also Read:Fake Liquor Labels: మీరు తాగుతున్న మద్యం క్వాలిటీనేనా? అసలు మ్యాటరేంటంటే? జమ్మూలోని…
Jammu Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడా జిల్లాలో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడడం, రాళ్లు పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అనేక చోట్ల అధికారులు రహదారులన్నీ మూసివేశారు. దోడా జిల్లాలోని థాత్రి సబ్ డివిజన్‌లో క్లౌడ్ బరస్ట్ కావడంతో విపత్తు సంభవించింది. ఈ ఘటనలో 10కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కఠువా, కిశ్త్‌వాడ్‌లోనూ ఇటువంటి విపత్తులే సంభవించాయి. గతంలో కిష్త్వార్, థరాలిలో కూడా ఇలాంటి…