Treatment With Torch Lighting: కర్ణాటక రాష్ట్రములోని చిత్రదుర్గ జిల్లాలోని మొళకాల్మూరులోని ప్రభుత్వ ఆసుపత్రి తీవ్రమైన విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దీనితో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఆసుపత్రి 100 పడకల సౌకర్యం ఉండడంతో అక్కడ భయంకరమైన పరిస్థితులలో వైద్య సిబ్బంది రోగులను పరీక్షించడానికి టార్చ్లు, మొబైల�