సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లోనే కాదు యూఎస్ఏలోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన నటించిన అన్ని సినిమాలు USA బాక్సాఫీస్ వద్ద దాదాపు మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేశాయి. అయితే మహేష్ గత కొంతకాలం నుంచి తన సినిమాలకు మార్వెల్ ముప్పును ఎదుర్కొంటున్నాడు. 2018లో మహేష్ “భరత్ అనే నేను”, మార్వెల్ స్టూడియోస్ “అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్” దాదాపు అదే సమయంలో తెరపైకి వచ్చాయి. ఫలితంగా…