Pregnancy Tips: గర్భధారణ సమయంలో చాలా జంటలకు ఒక సాధారణ సందేహం వస్తుంది. అదేంటంటే.. గర్భధారణ సమయంలో ఇంటర్ కోర్స్ చేయొచ్చా లేకపోతే మానేయాలా? అని. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీలో సాధారణంగా పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే, సర్విక్స్ (గర్భాశయ ద్వారం) దగ్గర ఉండే ప్రభావం బేబీకి నేరుగా తగలదు. బిడ్డ గర్భాశయంలో పైభాగంలో సేఫ్‌గా ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఇలా చేయడం పూర్తిగా మానేయాలని సూచిస్తారు. ఉదాహరణకు, ప్లాసెంటా…