Snoring Danger: కొంత మంది ఇలా నిద్రపోయేరో లేదో అలా గురక వస్తుంటుంది. వాళ్లు గురక మొదలు పెట్టారంటే మంచి నిద్రలోకి జారుకున్నట్లు ఇండికేషన్‌లా ఫీల్ అవుతారు. ఇక చాలు.. ఇలా అనుకోవడం వెంటనే ఆపేయండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే గురక ప్రాణాంతకం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏంటి షాక్ అయ్యారా.. పర్లేదు కాకపోయినా ఈ స్టోరీని ఒక లుక్ వేయండి. ఎందుకంటే READ ALSO: GST ఎఫెక్ట్.. రూ.95,500 వరకు తగ్గిన Honda కార్ల…