TRAI: స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రూ.150 కోట్ల జరిమానా విధించింది. ఈ రూ.150 కోట్ల జరిమానా 2020 నుంచి మూడు సంవత్సరాల పాటు వర్తిస్తుందని చెప్పింది. జరిమానాకు ప్రధాన కారణం స్పామ్ కాల్స్, సందేశాలను ఆపడంలో టెలికాం కంపెనీలు విఫలమవడం, వినియోగదారుల ఫిర్యాదులను సరిగ్గా పట్టించుకోవడం అని ట్రాయ్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. టెలికాం కంపెనీలు TRAI విధించిన ఈ జరిమానాను…