Diwali lucky plants: భారత దేశంలో ప్రముఖ పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ప్రతి ఏడాది కార్తీక మాసంలో అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. పండుగ రోజున లక్ష్మీదేవిని, గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి పండుగను దీపాల పండుగగా కూడా అని పిలుస్తారు. పండుగ సందర్భంగా ఆ రోజు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. దీపావళి పండుగ సమయంలో ఇంట్లో కొన్ని మొక్కలను నాటడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆనందం, శ్రేయస్సు సంపదను…