శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన మజిలీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్యూటీ దివ్యాంశ కౌశిక్. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో సమంత కూడా యాక్ట్ చేయడంతో దివ్యాంశ కౌశిక్ కి ఎక్కువగా పేరు రాలేదు. మజిలీ సినిమా చూసిన ఆడియన్స్ దివ్యాంశ కౌశిక్ క్యారెక్టర్ కి, ఆమె నటించిన విధానానికి ఫిదా అయిపోయారు. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో దివ్యాంశ కౌశిక్ కి అవకాశాలు బాగా…