Lambasingi Movie Streaming on Hotstar: భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి జంటగా నటించిన సినిమా ‘లంబసింగి’. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టి.ఆనంద్ నిర్మించారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కొంతమేరకు మెప్పించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. లంబసింగి సినిమా మంగళవారం (ఏప్రిల్ 2) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈమేరకు హాట్‌స్టార్ అధికారికంగా…