Divya Sridher:కోలీవుడ్ సీరియల్ నటి దివ్యా శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆర్నావ్ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళ్ సీరియల్ సెవ్వంధీ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్య.