Home
Divija Prabhakar
Divija Prabhakar News
-
Hey Chikitha: ‘రైతే రాజు’ కాన్సెప్ట్‌తో ‘హే చికీతా’..క్లైమాక్స్ చూస్తే కంటతడి ఖాయం..
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ప్రముఖ టెక్నీషియన్ ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన సరికొత్త చిత్రం ‘హే చికీతా’. ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ జూలై 24న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. తాజాగా ట్రైలర్ లాంచ్… -
Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
జానపద గాయని కోమలి నిర్మాతగా మారి నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా… -
Divija Prabhakar: “నేను జెన్‌జీ ముసల్దాన్ని.. ఆ ఖర్చులన్నీ దాస్తే ఇంకో ఇల్లు కొనేవాళ్లం”: దివిజ ప్రభాకర్
Divija Prabhakar: సోషల్ మీడియా సెన్సేషన్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ దివిజ ప్రభాకర్ తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్ స్టైల్, సంపాదన, మిడిల్ క్లాస్ వాల్యూస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ జనరేషన్లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉందంటూనే, మెంటల్‌గా తానొక పాతకాలపు మనిషినని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఈ జనరేషన్లో ఉన్న టెక్నాలజీ, ఎక్స్పోజర్, సోషల్ మీడియా చూస్తుంటే జెన్జీగా పుట్టినందుకు చాలా గ్రేట్‌ఫుల్‌గా అనిపిస్తుంది.… -
Hey Chikitha: “పవనిజం బ్యాక్‌డ్రాప్‌లో రైతుల పోరాటం.. కేవలం 21 రోజుల్లోనే షూటింగ్!”
పవనిజం ఆరా, పల్లెటూరి రైతుల జీవన విధానాన్ని జోడిస్తూ అవుట్ అండ్ అవుట్ రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోన్న చిత్రం “హే చికీతా”. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రైటర్ ధన్ రాజ్ లెక్కల ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయి కుషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అఫీషియల్… -
Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ సినిమా టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సందడి చేసింది. హీరోగా దినేష్ కుమార్, హీరోయిన్ దివిజ ప్రభాకర్ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది.… -
Divija Prabhakar : కొడుకొచ్చేసాడు.. ఇక ఇప్పుడు కూతురి వంతు
బుల్లితెరపై ‘ఈటీవీ ప్రభాకర్’ అంటే తెలియని వారుండరు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా దశాబ్దాలుగా రాణిస్తున్న ఆయన వారసులు ఇప్పుడు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ టాలీవుడ్లో హీరోగా ల్యాంచ్ అవ్వగా, ఇప్పుడు ఆయన కుమార్తె వంతు వచ్చింది. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సరికొత్త చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా”. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు.…
తాజావార్తలు
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!