Dilraju : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే తాను నష్టాల నుంచి బయటపడ్డట్టు దిల్ రాజు తెలిపారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ప్రమోషన్లలో దిల్ రాజు షాకింగ్ విషయాలను బయట పెడుతున్నాడు. గత సంక్రాంతి సీజన్ లో రాజు నుంచి రెండు మూవీలు వచ్చాయి. గేమ్ ఛేంజర్ ప్లాప్ అవగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్…