T20 World Cup 2024 Free Live on Disney+ Hotstar: ఐపీఎల్ 2024 అనంతరం టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్.. జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 20 దేశాలు పొట్టి కప్ కోసం పోటీపడుతున్నాయి. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించగా.. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. పొట్టి ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్న…