Disha Patani Mini Dress Pics Goes Viral: ‘లోఫర్’ సినిమాతో దిశా పటానీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. 2016లో వచ్చిన ‘ఎంఎస్ ధోనీ-అన్‌టోల్డ్ లవ్‌స్టోరీ’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భాగీ, భారత్, మలంగ్, ఏక్ విలన్, యోధ, రాధే లాంటి సినిమాలతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే దిశా గుర్తింపు పొందారు.…