పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ హరిహర వీరమల్లు. పిరియాడికల్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరమల్లు మిశ్రమ స్పందన రాబట్టింది. పవర్ స్టార్ క్రేజ్ తో తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ. 70…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచుసిన హరిహర విరమల్లు మొత్తానికి థియేటర్స్ లో అడుగుపెట్టింది. ప్రీమియర్స్ తో విడుదలైన హరిహర ఓవర్సీస్ ఆడియెన్స్ రివ్యూ ఎలా ఉందంటే.. హరిహరవీరమల్లు ఒక పేలవమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ కు అంతే ఓల్డ్ స్కూల్ స్క్రీన్‌ప్లేతో చూసేందుకు భారంగా ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ ను బాగానే హ్యాండిల్ చేసారు. పవర్ స్టార్ టైటిల్ కార్డుతో ఫ్యాన్స్ కు జోష్…