Do You Know this Director Eats only Idly: చేసిన మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్ అందుకుని రెండో సినిమాతోనే పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక డైరెక్టర్ ఫుడ్ హ్యాబిట్ గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి తెలుగు వారు భోజన ప్రియులు. ఫుడ్ ఉంటే కనుక దాన్ని ఒక పట్టు పట్టేదాకా వదిలిపెట్టరు. అలాంటిది మన తెలుగు డైరెక్టర్ ఒకరు మాత్రం ఫుడ్ విషయంలో తీసుకునే కేర్ షాక్…