తమిళ స్టార్ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ సోమవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. అందిన సమాచారం ప్రకారం.. మధురై నుంచి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాతుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు షాకింగ్ న్యూస్. దీంతో ఆయన స్నేహితులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. నటుడు శాంతు దర్శకుడితో ఉన్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి, X వేదికగా ‘ప్రియమైన సోదర నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను, మీమల్ని ప్రతి…